kumaram bheem asifabad-అంగన్‌వాడీల భర్తీ ఎప్పుడో..?

జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదు. టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కన ఉన్న కేంద్రాల టీచర్‌కు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేక అవస్థలు తప్పడం లేదు.