హైదరాబాద్ లో దంచిన వాన.. ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం

నగరంలో మంగళవారం సాయంకాలం కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి.