అంతర్జాతీయ OG గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

హైదరాబాద్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ తెలంగాణ, కస్టమ్స్ విభాగం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. బ్యాంకాక్ – ఇండియా మార్గంలో సాగుతున్న OG గంజాయి స్మగ్లింగ్ ముఠాను బట్టబయలు చేసి కీలక నిందితులను గుర్తించారు.