అభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు

భూముల సర్వేకు రెగ్యులర్​ సర్వేయర్లకు తోడు లైసెన్స్‌డ్ సర్వేయర్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఎక్కడా కూడా వారిని వాడుకోవడం లేదు.