ఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి..మరో 30 మందికి గాయాలు..వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో ప్రమాదం

పెబ్బేరు, వెలుగు : ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఓ ఉద్యోగి చనిపోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులో నేషనల్హైవే 44పై సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..