‘సర్’ ఎన్యూమరేషన్ గడువు పెంచాలి.. 60 రోజులకు పొడిగించాలని సీఈవోకు పీసీసీ వినతి
‘సర్’ ఎన్యూమరేషన్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.