అసంపూర్తి భవనాల పరిస్థితి ఇంతేనా?

జీకేవీధి మండలం గాలికొండలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే), హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.