ఆర్టీసీ విలీనంపై త్వరలో ఏపీకి కమిటీ

ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల అమలుపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఆర్టీసీ విలీనంపై స్టడీ చేసేందుకు అధికారుల కమిటీ త్వరలో ఏపీలో పర్యటించనుంది. ఏపీలో ఈ మధ్యే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తయిన విషయం తెల్సిందే.