ఆర్సీబీపై రివేంజ్ తీర్చుకున్న టైటాన్స్.. ఘోరంగా ఓడిన బెంగళూరు

ఐపీఎల్ 2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. కేవలం 16 ఓవర్లలోనే 4 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లింది.