ఇజ్రాయెల్‌పై దాడులు ఆపేశాం ..ట్రంప్ పిలుపుతో ఇరాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున