ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెను భూకంపం 32 మంది మృతి ..200 మందికి గాయాలు.. కూలిన భవనాలు

ఫిలిప్పీన్స్‌‌‌‌లోని మిండానావో తీరంలో సోమవారం ఉదయం పెను భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 33 కిలోమీటర్ల లోతున 7.8 తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది.