భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ

దక్షిణ ఫిలిప్పీన్స్‌ తీరానికి సమీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో, ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది.