ఇంటర్ విద్యార్థులకు... వారానికి రెండు రోజులు ల్యాబ్ తప్పనిసరి!

: ఇకపై ఇంటర్ విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకుంటే సరిపోదు.. వారానికి కనీసం రెండు రోజులు ల్యాబ్‌లోకి వెళ్లి ప్రయోగాలు చేయాల్సిందే. సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి జ్ఞానాన్ని అందించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.