ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్..ఫర్నిచర్, గృహోపకరాలు దగ్ధం

ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. సికింద్రాబాద్​ రెజిమెంటల్‌‌‌‌బజార్‌‌‌‌లోని ఓ భవనం మొదటి అంతస్తులో సుధీర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.