మీడియా విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం : మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
మీడియా క్రమంగా తన విశ్వసనీయతను కోల్పోవడం మంచిది కాదని, మీడియా విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు.