సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిభూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఐదుగురు అరెస్ట్

గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఐదుగురిపై కేసు నమోదైంది. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామపంచాయతీ పరిధిలో తాళ్లపెళ్లి రాములుకు పాత ఇంటితో పాటు సుమారు 16 గుంటల స్థలం ఉంది.