సరి‘హద్దు’ దాటేస్తున్నరు.. ఏపీ, తెలంగాణ బార్డర్లో యథేచ్ఛగా గ్రానైట్ దందా

నల్గొండ, వెలుగు : ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా, జీఎస్టీ చెల్లించకుండా ఏపీ నుంచి గ్రానైట్ ను తెలంగాణకు తీసుకొస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు