ఇండ్లకు ఓనర్లు మనమే..మహిళల్లో స్ఫూర్తి పెంపొందించడానికే స్కీమ్స్కు ఇందిరమ్మ పేరు

‘గతంలో మగవాళ్లు ఇంటి యజమానులుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఇండ్ల ఓనర్లు మనమే. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పథకాలలోనూ మహిళలకే ప్రాధాన్యతనిస్తోంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు.