ఇవాళ(జూన్ 09) యాదాద్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యాదాద్రికి నేడు​డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన రూ. 14.05 కోట్ల అభివృద్ధి పనులకు రిమోట్​ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.