'ఈసారి గోవధ వద్దు': బక్రీద్ పండుగ వేళ అస్సాం ఈద్ కమిటీల సంచలన నిర్ణయం

రాష్ట్రంలో మత సామరస్యాన్ని పటిష్టం చేస్తూ అస్సాంలోని ముస్లిం మత పెద్దలు, ఈద్ కమిటీలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. రాబోయే బక్రీద్ పండుగ వేళ గోవుల బలికి పూర్తిగా దూరంగా ఉండాలని.. స్థానిక హిందూ సమాజ సెంటిమెంట్లను గౌరవించాలని ముస్లిం సోదరులకు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం రోజు చేసిన అప్పీల్‌కు మద్దతుగా.. చట్టపరిధిలోనే పండుగ జరుపుకోవాలంటూ ధుబ్రి ఈద్గా కమిటీ జారీ చేసిన ఈ సరికొత్త మార్గదర్శకాల పూర్తి వివరాలు మీకోసం.