ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం గాలి వాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.