ఉస్మానియా డాక్టర్లకు సన్మానం

ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి (మల్టీ-విసెరల్) సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్ల టీమ్‌‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘనంగా సన్మానించారు.