ఎట్టకేలకు భూ సమస్యలకు పరిష్కారం

శ్రీకాకుళం రూరల్‌ గూడెం పంచాయతీలో పదే ళ్లుగా ఉన్న భూ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభిం చింది. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఈ ప్రాంత రైతు లతో సోమవారం సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించారు.