ఎంతైనా సప్లై చేస్తం మా ఆయిల్ కొనండి..భారత్ కు అమెరికా ఆఫర్

నాలుగు రోజుల భారత పర్యటనకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో దాదాపు గంటకు పైగా సాగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక సాంకేతికత, ఇంధన భద్రత, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభంలాంటి