ఎల్నినో ఎఫెక్ట్పై సర్కార్ అలర్ట్..రైతులకు నష్టం జరగకుండా యాక్షన్ ప్లాన్: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం సమగ్ర ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిశాట్లో ఐఎండీ, క్రిడా తదితర సంస్థల సైంటిస్టులు, అధికారులతో మంత్రి హైలెవెల్ రివ్యూ నిర్వహించారు.