ఏపీకి మరో భారీ పెట్టుబడి.. మరో దిగ్గజ ఐటీ సంస్థ వస్తోంది, ఏకంగా రూ.87వేల కోట్లతో.. ఆ జిల్లాకు మహర్దశ

Visakhapatnam Raiden Infotech Rs 87000 Crore Investment: విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, రూ.87,250 కోట్లతో 1,000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు 480 ఎకరాలు కోరింది. ఇది విశాఖపట్నాన్ని డేటా సెంటర్ల హబ్‌గా మార్చనుంది. ఇప్పటికే గూగుల్ కూడా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది.