ఏపీలోని ఆ ప్రాంతం ప్రపంచస్థాయికి ఎదగబోతోంది.. మన దేశంలోనూ కీలకం కాబోతోంది: మంత్రి నారా లోకేష్

Nara Lokesh On Pcb Ems Exports From Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల రంగంలో కీలకంగా మారబోతుందంటున్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రపంచ స్థాయి పీసీబీ (PCB), ఈఎంఎస్ (EMS), ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో కీలకంగా మారబోతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో తయారయ్యే పీసీబీ (PCB), ఈఎంఎస్ (EMS), ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు విదేశాలకు ఎగుమతి చేసే రోజులు వస్తాయన్నారు మంత్రి లోకేష్.