ఐ అండ్ పీఆర్లో అక్రెడిటేషన్ల దందా!..అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు గండి
అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు ఐఅండ్పీఆర్(సమాచార పౌరసంబంధాల శాఖ) అధికారులు గండికొడ్తున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగానే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని పైస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు అమలుచేయడం లేదు.
జూన్ 24, 2026
0