షేక్‌పేట మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల భూముల వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్లు 102/2, 102/3లోని భూములు ప్రభుత్వానికి చెందినవా.. కావా..? అనే వివాదం నేపథ్యంలో ఇరుపక్షాల తరఫున ఇద్దరు అడ్వకేట్ కమిషనర్లను కోర్టు నియమించింది.