ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు

కోల్​బెల్ట్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో ఓపెన్​కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అంతరాయం కలగకుండా సింగరేణి యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టింది. సింగరేణిలో ఓసీపీల ద్వారా 80 శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.