రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నామినేషన్ ప్రక్రియ నిలిచిపోతే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే ఏకైక మార్గమని స్పష్టం చేయడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.