జ్యోతిష్యం : కర్కాటకరాశిలో గజకేసరి యోగం... నాలుగు రాశుల వారికి ధనవర్షం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులు, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. సుదీర్ఘ కాలం తర్వాత కర్కాటక రాశిలో 2026 జూన్ 17 వ తేది ఉదయం 08:12 గంటలకు అక్కడే ఉన్న గురుడితో చంద్రుడు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు