కొచ్చి తీరంలో కలకలం : చమురు నౌకలో పేలని క్షిపణి.. రంగంలోకి దిగిన భారత నౌకాదళం
కొచ్చి తీరంలోని సముద్ర మార్గంలో కలకలం రేగింది. ఎం.టి. ఒలింపిక్ లైఫ్ (MT Olympic Life) అనే ముడి చమురు నౌకలో చిక్కుకున్న పేలని క్షిపణిని (మిస్సైల్ వార్‌హెడ్) భారత నౌకాదళం అత్యంత చాకచక్యంగా...