కాంట్రాక్ట్,అవుట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..మంత్రి జూపల్లికి చాడ వెంకటరెడ్డి వినతి

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌‌‌‌ లో 23 ఏండ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మాజీ ఎమ్మెల్యే, సంఘం గౌరవాధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.