జీడిమెట్ల: రన్నింగ్లో మంటలు చెలరేగి లారీ దగ్ధం

ప్రమాదకర రసాయన ఘన వ్యర్థాల(హజార్డస్​ వేస్ట్)ను తీసుకెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన దుండిగల్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.