తెలంగాణ రాష్ట్రంలో 5,451 కాంపిటెంట్ స్కూళ్లు..1 నుంచి 5 తరగతుల పిల్లలపై స్పెషల్ ఫోకస్

విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కాంపిటెంట్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1,817 స్కూల్ కాంప్లెక్స్/క్లస్టర్లు ఉన్నాయి.