మీనాక్షి నటరాజన్ కేసులో నేడు (జూన్ 12) విచారణ

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌  ప్రతివాదిగా ఉన్న కేసులో శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ  చేపట్టనుంది. మీనాక్షితోపాటు మిగిలిన  ప్రతివాదుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం పిటిషన్‌‌‌‌ ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.