దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు.. తెలంగాణలో 7.6 శాతం, ఏపీలో 8.0 శాతం .. తమిళనాడు టాప్

దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-–2024’ లో వెల్లడైంది.