కొడుకులు తిండి పెడ్తలేరు.. కరీంనగర్ ప్రజావాణిలో దరఖాస్తు.. గంటలోనే పరిష్కరించిన అధికారులు

కరీంనగర్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలి సమస్యను జిల్లా కలెక్టర్ తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.