కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి బండి సంజయ్ కుమార్

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.