కేతన్ అగర్వాల్ హత్యకు ముందు.. పుణేలో ఓ కొండపై సియా, ఆమె ప్రియుడు రిహార్సల్!

పుణేలోని చారిత్రక లోహగఢ్ వద్ద కాబోయే భర్తను ప్రియుడితో కలిసి యువతి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించారు. తనను ఫోటోలు తీస్తుండగా కాలుజారి కొండపై నుంచి పడిపోయాాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసులు, బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఇష్టంలేక హత్యకు ప్రియుడితో కలిసి కుట్ర చేసినట్టు తేలింది.