కోదాడలో NHపై రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారి పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కాకినాడ నుండి హైదరాబాద్ వస్తుండగా యోలా' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.