Kendriya Vidyalayam.. Allotment
రాష్ట్ర ప్రభుత్వం పలాసలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ విద్యాలయానికి పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో రూ.32 కోట్లు విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు: 139 శుక్రవారం విడుదల చేసింది.