కెనడాలో భారత సంతతి పోలీసు అధికారి తరుణ్‌ హత్య

కెనడాలో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటారియో ప్రావిన్స్‌లో విధి నిర్వహణలో ఉన్న భారత సంతతి పోలీసు అధికారి తరుణ్ బాలి దారుణ హత్యకు గురయ్యారు.