క్రెడిబులిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు: మంత్రి సత్యకుమార్

ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. క్రెడిబులిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను పరోక్షంగా విమర్శించారు.