క్షణాల్లో స్పందించి..ప్రేమ జంటను కాపాడి

ఆమదాలవలస పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై సోమవారం ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులను శక్తిటీం పోలీ సులు రక్షించారు.