ఖర్జూర పంటకు మార్కెటింగ్ కల్పించాలి..దేశీయంగా ఖర్జూర ఉత్పత్తులను ప్రోత్సహించాలి

పంజాగుట్ట, వెలుగు: ఖర్జూర రైతులకు ప్రభుత్వం మార్కెటింగ్​ సదుపాయం కల్పించి, దేశీయంగా ఖర్జూర ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్పీక్​ సంస్థ అధ్యక్షుడు ప్రొ. గోపాలన్​ విద్యాసాగర్ కోరారు.