గంజాయి అక్రమ రవాణా నివారణకు కృషిచేయాలి

జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు చేసిన వినియోగించినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ ల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.