గుడ్ న్యూస్.. 21 రకాల వస్తువులతో ..విద్యార్థులకు స్పెషల్ కిట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిఫాం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం సరికొత్త స్పెషల్ కిట్ ను అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. కేవలం పుస్తకాలు, బట్టలు మాత్రమే కాదు.. ఏకంగా 21 రకాల వస్తువులతో కూడిన స్పెషల్ స్కూల్ కిట్‌ను విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది