గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలి.. సంస్థాన్ నారాయణపురం అభివృద్దికి సుశీలమ్మ ఫౌండేషన్ రూ. 10 లక్షలు సాయం

సంస్థాన్ నారాయణపురం, వెలుగు : గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటునందించాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పిలుపునిచ్చారు.